Author: anewsinc-admin

అభిమానుల నిరీక్షణకు తెర.. లేడీ డైరెక్టర్‌తో యష్‌ కొత్త సినిమా..!

కేజీఎఫ్‌ ముందు వరకు యష్‌ పేరు పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక కేజీఎఫ్‌ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. యష్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్‌…

వృద్ధుడి పాత్రలో ప్రభాస్‌.. మారుతి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌!

దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్‌ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ కామెడీ…

తెలుగులోకి వచ్చేస్తున్న రీసెంట్‌ కన్నడ సెన్సేషన్‌..!

గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్‌ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్‌ ఆఫ్ ది బాక్స్‌ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది.…

త్రిష లైనప్‌లో అన్ని స్టార్‌ హీరోల సినిమాలే.. నాలుగు పదుల వయసులోనూ జోరు చూపిస్తుందిగా..!

రెండు దశాబ్ధాలుకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్‌ మొదట్లో పలు డబ్బింగ్‌ సినిమాలో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే స్ట్రయిట్ సినిమా చేసింది. రెండు దశాబ్ధాలుకు…

షారుఖ్ సినిమా రెండో రోజూ అదే ప్రభంజనం, తగ్గేదే లే !

‘జవాన్’ హవా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగుతోంది. రెండో రోజు కూడా షా రుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్స్ అదిరిపోయేట్టు చేసింది. షారుఖ్ ఖాన్ మరోసాటి తన బలం ఏంటో ఈ ‘జవాన్’ తో చూపించాడు. ఒక పెద్ద విజయం…

ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్‌‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల నటించిన తాజా చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్…

‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’, గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ సినిమాలు విడుదలై చాలా కాలం అవుతుంది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాలు.. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో వస్తాయని అంతా ఊహించారు. కానీ ఈ…

విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

విజయ్ దేవరకొండ, సమంతల కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన…

విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటించారు. వీఎళ్లిదరి ముందు సినిమాలు ప్లాప్ అయ్యాయి, అందుకని ఈ ఇద్దరూ ఈ సినిమా మీదే చాలా నమ్మకం పెట్టుకున్నారు, మరి…

తల్లి కావటానికి ప్రెగ్నంట్ కావాలి కానీ, పెళ్ళెందుకు…

చాలా సంవత్సరాల తరువాత అనుష్క శెట్టి తెర మీద ఈ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి కథానాయకుడు, పి మహేష్ బాబు దర్శకుడు. మరి ఈ ఇద్దరి శెట్టిల మధ్య నడిచిన ప్రేమ…