సాయి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ పట్టణంలోని సాయి ఓకేషనల్ జూనియర్ కళాశాల హౌసింగ్ బోర్డు కాలని ఆర్మూర్ నందు ” కాంప్యూటర్ సైన్స్” కొర్చు పూర్తి చేసిన విద్యార్థులకు (ఐ.టి.సి.) కంపనీ హైదరాబాద్ వారు అప్రెంటిన్ కమ్ జాబ్ మేళ…