Category: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు:

*భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు. *గ్రావెల్‌ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ. *సీఐ రమేష్‌ , గన్‌మెన్‌ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు.

భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం*:

భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల…

పేదోడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం:

హైదరాబాద్:ఏప్రిల్ 06 తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో…

రంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణం:

*స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాది జిల్లా ఏప్రిల్06 భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు…

భద్రాది కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టు లొంగుబాటు:

భద్రాది జిల్లా: ఏప్రిల్ 05 భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు ఈరోజు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు లు బీజాపూర్…

నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం;

భద్రాద్రి, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం నిన్న (గురువారం) నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో…

నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్:

భద్రాది జిల్లా : ఫిబ్రవరి 28 ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దండుపేట కాలనీ లో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది, ఇంటి నిర్మాణ…

హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..:

*వెంటాడి.. వేటాడి…* భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ చేశారు. తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య…

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పెద్దపులి సంచారం:

ములుగు జిల్లా:డిసెంబర్ 17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోకి ప్రవేశించిన పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవు ల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వా యిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం భద్రాద్రి జిల్లా…