Category: కామారెడ్డి జిల్లా

కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం*:

*ప్రాణాలు పోతున్న పట్టించుకోరా?. కామారెడ్డి జిల్లా: ఏప్రిల్ 09 కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థకు గుర య్యారు. అందులో ఆరుగు రి పరిస్థితి సీరియస్‌గా ఉంది. బాధితుల…

ఎన్నిసార్లు విన్నవించిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు :

*గ్రామంలో నీటి కరువు ఏ అధికారి ఆ గ్రామాన్ని పట్టించుకోలేక పోవడం గమనార్థం . *గ్రామస్తులు అందరూ కలిసి చందాలు వేసుకుని బోరు వేయించుకొని ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా ,సదాశివనగర్ మండల్ ,లింగంపల్లి గ్రామంలో, గత నెల…

పోలీసులు వాహనాలు తనిఖీ. ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి:

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ వద్ద ఏఎస్ఐ గంగాసాగర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు .వాన దారులకు పలు సూచనలు చేసినారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఇస్తే తల్లిదండ్రులపై కేసు…

అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.:

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా: మార్చి 30 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో శనివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువు లోపడి మృతి చెందడంతో…

డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు :

A9 న్యూస్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నంది ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులకు కోర్సు పూర్తి చేసుకుని కళాశాలను వీడుతున్న సందర్భంగా…

కారు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి:

*విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన కారు…. *ఓ కానిస్టేబుల్ ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు…. A9 న్యూస్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన కానిస్టేబుల్ రవి…

గాంధారి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ:

*రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి… *హాజరైన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, సదాశివనగర్ సిఐ సంతోష్…. A9 న్యూస్ ప్రతినిధి గాంధారి: నూతన పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్…

ప్రాథమిక పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులు..:

A9 న్యూస్ ప్రతినిధి: సదాశివ నగర్ మండల్ మొడేగం గ్రామంలో ఎంపీ యుపిఎస్ మోడెగాం పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశానికి హాజరైనటువంటి కల్వరాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జై విష్ణువర్ధన్…

అంతు చిక్కని వైరస్ తో రెండు వేల బాయిలర్ కోళ్లు మృతి:

కామారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 10 ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా అంతుచిక్కని వైరస్ తో బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నా యి, ఇప్పటికే లక్షల కోళ్ళు మృతిచెందగా.. కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం బోర్లం క్యాంపు లోని ఓ కోళ్ల ఫామ్…

తప్పు చేయనప్పుడు కేటీఆర్ కోర్టుకెందుకు వెళ్లారు..-మంత్రి జూపల్లి ప్రశ్నల వర్షం:

కామారెడ్డి: మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేసు కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫార్ములా రేసు కేసును కేటీఆర్ ఫేస్ చేయాలన్నారు.…