చనిపోయిన కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేని తండ్రి.. కూతురు సమాధి పక్కనే పడుకున్నాడు
A9 న్యూస్ ప్రతినిధి: నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్యాంకు కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో…