సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు..
A9 న్యూస్ మార్చ్ 25: గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు… ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన స్పీకర్ కార్యాలయం.. 10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం…