మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండ సురేఖ మంత్రి తో చేగుంట జర్నలిస్టులతో పాటు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో టి పి సి సి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సేవాదళ్ ఈ యాదగిరి యాదవ్ కిసాన్ సేల్ మండల నార్సింగ్ అధ్యక్షుడు బి శ్రీనివాస్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు కలవడం జరిగింది

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *