_Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్..జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..:
Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడుతుండటంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,…