బాంబుతో కలెక్టరేట్ పేల్చేస్తా..,రెచ్చిపోయిన దుండగుడు.:
నాగర్ కర్నూల్: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. గతేడాది వేల సంఖ్యలో ఇలాంటి కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా విమానాశ్రయాలు, విద్యాసంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ సచివాయాలనికి సైతం…