Category: జోగులాంబ గద్వాల జిల్లా

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం-పురుడు పోసిన తోటి మహిళా: 

గద్వాల్ జిల్లా :జనవరి 04 ఆర్టీసీ బస్సులో ప్రయాణి స్తున్న క్రమంలో మరియ మ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఈ క్రమంలో మరియమ్మకు పురిటి నొప్పులు…