ఆర్మూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు….
ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయము 4 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగర్ కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఏసిపి వెంకటేశ్వర…