Category: స్పోర్ట్

ఇషాన్ కిషన్, హార్దిక్ ఔట్.. బంగ్లాదేశ్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!

కొలంబో: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఫైనల్‌కు ముందు రిహార్సల్‌గా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా టీమిండియాకు వచ్చే…

ఆట షురూ.. పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు!

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 45 ఓవర్లకు కుదించారు. ఇక పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు…

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు రోజుల్లో పాకిస్థాన్‌ను, ఆపై శ్రీలంకను ఓడించి సెప్టెంబర్ 17న టైటిల్ మ్యాచ్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. కొలంబోలో జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో…

IND vs PAK | ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌.. అలా జరిగితే తుదిపోరులో పాకిస్థాన్‌తో తలపడే ఛాన్స్‌!

IND vs PAK | బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్‌ విజృంభించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన రోహిత్‌సేన.. సూపర్‌-4లో భాగంగా రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో లంకను మట్టికరిపించింది.…

ODI World Cup 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరో 4 లక్షల టిక్కెట్లు విడుదల

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి మరో 4 లక్షల టిక్కెట్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తొలి విడత అమ్మకాలు పూర్తి కాగా ఇప్పుడు రెండో విడతలో 4 లక్షల టిక్కెట్లను విడుదల…

కేఎల్ రాహుల్ వస్తే.. బలయ్యేదెవరు? ఫామ్‌లో ఉన్న అతడేనా?

టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎట్టకేలకు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్‌లో లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అతడు వస్తే…

కొలంబోలో ప్రిన్స్ పుట్టినరోజు.. మంచి మనసు చాటుకున్న అతడి అభిమానులు

గిల్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేదలకు భోజనం పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎన్జీవో ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కేక్ తినిపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలను అందజేశారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్…

ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ..

కొలంబో: ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. పసందైన వినోదం అందించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు మరోసారి సిద్ధమయ్యాయి. అయితే వరుణుడు కూడా మళ్లీ దాడి చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. గ్రూప్‌ దశలో ఇరు జట్ల…

భారత్ పై వెస్టిండీస్ విజయం

భారత్ పై వెస్టిండీస్ విజయం బ్యూరో :ప్రతినిధి బ్యూరో :ఆగస్టు 14 భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అమెరికా వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

తొలి T20లో తడబడ్డ భారత్.. వెస్టిండీస్‌‌ 4 రన్స్ తేడాతో విజయం

టీ20ల్లో వెస్టిండీస్ ఎంత బలమైన జట్టో మరోసారి చూపించింది. తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను చేజార్చుకుంది. అరంగేట్ర ఆటగాడు…