Month: August 2023

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ శాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని వంటగ్యాస్ ధరలపై 200 రూపాయలు అదేవిధంగా ఉజ్వల యోజన స్కీం…

ఎస్ఎస్సి సెంటర్ గా ఇందల్వాయి హై స్కూల్ నీ నియమించాలి

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండల జెడ్పి హెచ్ఎస్ హైస్కూల్ లో ఎస్ ఎస్ సి సెంటర్ ను మంజూరు చేయాలని నిజామాబాద్ విద్య శాఖ అధికారితో ఇందల్వాయి గ్రామములోనీ సెంటర్ లేనందువలన ఇప్పుడు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చారు ఇందల్వాయి మండలంలో…

ట్రాన్స్ఫార్మర్ నిందితులకు శిక్ష

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలోని గత 2022 సంవత్సరంలో అర్ధరాత్రి పూట ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని -4, బాల్కొండ పరిధిలో -5, ముప్కాల్ పరిధిలో-3, మెండోరా పరిధిలో-2, నంది పేట్ పరిధిలో -3 మొత్తం కలిపి 17 ట్రాన్స్…

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన హజారి విఠోబా అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో నివసించే…

ఆలూర్ లో వెంకటేశ్వర స్వామి గుడి ప్రారంభోత్సవం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ కండెరాయుడు మల్లన్న గుడి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ప్రారంభోత్సవం జరిగింది. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్టాపించారు. బుధవారం…

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్ A9 న్యూస్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా డాక్టర్ మధు శేఖర్ హైదరాబాదులో తన కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం…

ఎల్లమ్మ గుడి వద్ద పైపు కల్వర్టుకు ప్రొసీడింగ్ అందజేత

నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండలంలోని పిప్రి గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద పైపు కల్వర్టుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి 2లక్షల 50వేల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. గురువారం గ్రామంలోని గౌడ సంఘం పెద్దలకు ప్రొసీడింగ్ అందజేయడం జరిగింది. ఈ…

ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అన్నదమ్ములకు అక్కాచెల్లెల్లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ దుకాణాలు వద్ద సందడి నెలకొంది, స్వీట్ షాపులు…

ఏటువంటి పరీక్షలు లేకుండా ఏఎన్ఏం లను వెంటనే రెగ్యులర్ చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: *నోటిఫికేషన్ వద్దు – రెగ్యురేషన్ ముద్దు *ఏటువంటి పరీక్షలు లేకుండా ఏఎన్ఏం లను వెంటనే రెగ్యులర్ చేయాలి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్…

తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణా విద్యార్ధి పరిషత్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు అఖిల్ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు రాఖీ కటిచుకొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ…