నిజామాబాద్ A9 న్యూస్:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా డాక్టర్ మధు శేఖర్ హైదరాబాదులో తన కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, రాష్ట్ర రైతు నాయకులు నరసింహనాయుడు, ఆర్మూర్ ఎంపీపీ నరసయ్య, ఆర్మూర్ జడ్పిటిసి సంతోష్, ఆర్మూర్ సొసైటీ చైర్మన్ ముత్తెన్న, కౌన్సిలర్లు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాయవాదులు మరియు చేయూత సేవా సంస్థ ప్రతినిధులు తులసీదాస్, క్రాంతి, జనార్దన్ గౌడ్, రాకేష్, చంద్ర, కలిగోట గంగాధర్, ధర్మపురి, ఐడియా సాగర్, జి జి రామ్, పోల సుధాకర్, ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొని డాక్టర్ మధు శేఖర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.