Category: నిజామాబాద్ జిల్లా

ఏసీబీ కీ చిక్కన పిఆర్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట మండలం డొంకేశ్వర గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులో మంజూరు విషయములో ఓ…

రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు.:

*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా తీసుకువచ్చిన పథకాలు ఇందులో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి…

వరి పంటపై సిరి కంపెనీ వారి రైతు అవగాహన సదస్సు:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో సిరి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి మరియు మొక్కజొన్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ…

ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డాగ్స్తో ఆకస్మిక తనిఖీలు ఎస్.హెచ్.ఓ….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి కొత్త బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,…

కడుపు నొప్పి బరించలేక బాలిక మృతి:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటాఆర్మూర్ – పెర్కిట్ కు చెందిన చిట్యాల నిత (16) అనే బాలిక కడుపు నొప్పి బాధ భరించలేక మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుండి దుంకి ఆత్మహత్య పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు…

మేమంతా కేసీఆర్ పార్టీ సైనికులం..భయపడే వాళ్ళము కాదు :

భీంగల్ లో కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఇంచార్జ్ మినిస్టర్ జుపాల్లి కృష్ణారావు గారిని ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యతగా సాదర స్వాగతం పలికాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇప్పుడైతే లక్ష వచ్చే నెల ఇందిరమ్మ…

ఆదివాసీ నాయక్ పోడు గ్రామ కమిటీ ఎన్నిక:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని…

ఆర్మూర్లో లారీ ఢీకొని ఒకరి మృతి:

అతివేగమే కారణం అంటున్న స్థానికులు… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నిజం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద (ఏపీ 25 ఏఎం 7607) నంబర్ గల టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వడ్డే గంగాధర్ అనే వ్యక్తిని లారీ…

25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర .:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 8 ప్లస్ 8 జీరో…

ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు :

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఆదివారం చేపూర్. పల్లె గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాల నాయకులు, ఆర్మూర్ మండల కాంగ్రెస్…