Category: కరీంనగర్ జిల్లా

ఏసీబీకీ చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ అధికారులు:

▶️పండ్ల వ్యాపారికి లైసెన్సు పునరుద్ధరణ నిమిత్తం రూ.60 వేల లంచం అడిగిన ఉద్యోగులు.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి – A. పురుషోత్తం మరియు అవుట్ సోర్సింగ్…

మహిళా కానిస్టేబుల్ పద్మజాను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్:

కరీంనగర్ జిల్లా: మార్చి 23 కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు కాగా ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళ కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు…

కెసిఆర్ అంత మంచోడిని నేను కాదు: మాజీ మంత్రి కేటీఆర్.

కరీంనగర్ జిల్లా: మార్చి 23 అధికార పార్టీ నాయకుల మాటలు విని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా పార్టీ అధికారంలోకి రాగానే వారికి తగిన బుద్ధి…

బుల్లెట్ బైక్ ఢీకొని మహిళ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు:

కరీంనగర్ జిల్లా: మార్చి 23 కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కరీంనగర్‌లోని కోతి రాంపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్‌తో ర్యాలీలో…

కరీంనగర్ సభకు బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్:

హైదరాబాద్:మార్చి 23 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఆదివారం కరీంనగర్‌లో పర్యటించ నున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. వచ్చే నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమా వేశంలో కేటీఆర్…

ఉన్నతాధికారికి ఎమ్మెల్యే వార్నింగ్:

కరీంనగర్, మార్చి 20: సాధారణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. పలు కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు చెప్పిన ఆదేశాలను అధికారులు పాటిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరిద్ధరి మధ్య వివాదాలు తలెత్తడం అరుదుగా చూస్తుంటాం. ప్రోటోకాల్‌తో పాటు కార్యక్రమాల…

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది: వెలిచాల రాజేందర్ రావు:

కరీంనగర్ జిల్లా: ఫిబ్రవరి 01 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో తెలం గాణ రాష్ట్రానికి గుండు సున్ననే దక్కిందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తన రాజకీయ అవసరాలకే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని…

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం:

కరీంనగర్ జిల్లా: జనవరి 23 కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌,…

మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..:

కరీంనగర్: కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ…

కరీంనగర్ -వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం:

కరీంనగర్ జిల్లా: జనవరి 08 కరీంనగర్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై పొగ మంచుతో రోడ్డు కనిపించక అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది.…