▶️పండ్ల వ్యాపారికి లైసెన్సు పునరుద్ధరణ నిమిత్తం రూ.60 వేల లంచం అడిగిన ఉద్యోగులు..

లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి – A. పురుషోత్తం మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి – K. శ్రీనివాస్ రెడ్డి..

కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *