Category: క్రైమ్

ప్రమాదవశాత్తు డేరాకు నిప్పు తగలబడి వ్యక్తి మృతి….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రమాదవాషత్తు చెత్తకు పెట్టిన నిప్పు డేరాకు తగలబడి సీతారామారావు 75 అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక వివరాల్లోకి వెళ్తే సుమారు 15 సంవత్సరాల నుండి పక్షవాతంతో…

మేడిగడ్డ ప్రాజెక్టుపై పిటిషన్ దారుడి దారుణ హత్య:

భూపాలపల్లి జిల్లా: ఫిబ్రవరి 20 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తు తెలియని…

అంకాపూర్ లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి….

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య (41) సంవత్సరాలు…

గోవింద్ పెట్ గ్రామంలో విషాదం ఇంట్లో కుళ్ళిన మృతదేహం గుర్తింపు….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో విషాదం. పోచవ్వ (50) సంవత్సరాల మహిళ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు…

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య:

నల్గొండ జిల్లా: జనవరి 27 నల్గొండ జిల్లా సూర్యాపేట లో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్…

అన్న ను చంపిన తమ్ముడు (శివంపేట్ నాను తండా):

*ఫిర్యాదు అందిన 08 గంటల లోపే నిందితున్ని అరెస్టు, రిమాండ్ – తపోగినే సి ఐ రంగ కృష్ణ.* తూప్రాన్ జనవరి 18 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శివంపేట మండలం నాను తండా గ్రామంలో చందర్ అనే వ్యక్తికి…

రెండు ద్విచక్ర వాహనాలు డి

*రెండు ద్విచక్ర వాహనాలు డి…. *ఒకరి పరిస్థితి విషమం ,ఇద్దరికీ గాయాలు…. A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ శివారు ప్రాంతంలో గల జాతీయ రహదారి 44 పై బాల్కొండ నుండి ఆర్మూర్ వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర…

పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

*ఆత్మహత్యకు కారణాలేంటి, ప్రేమ వ్యవహారమా…? *వివాహేతర సంబంధమే కారణమా లేక మరేదైనా ఉందా…? *అసలు ఎందుకు ఆత్మహత్యకు చేసుకున్నారు…? *ఈ ముగ్గురి ఆత్మహత్యలు పోలీసులకు సవాల్ అని చెప్పుకోవచ్చు… A9 న్యూస్ కామారెడ్డి, క్రైమ్ ప్రతినిధి డిసెంబర్ 27: కామారెడ్డి జిల్లాలో…

ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య… :

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: మహిళా కానిస్టేబుల్ శ్రుతి మృతి దేహం మరియు సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృతి దేహలు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లభ్యం కాగా భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ కోసం రెస్క్యూటిమ్ గాలింపు చర్యలు చేపట్టింది.. కామారెడ్డి జిల్లాలో…

కామారెడ్డి జిల్లా లో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య..?

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: https://youtu.be/yY2XJUWOW4o?si=RSgEHo0M8T4ETH1d కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యారు. వారిలో శ్రుతి, నిఖిల్…