*రెండు ద్విచక్ర వాహనాలు డి….
*ఒకరి పరిస్థితి విషమం ,ఇద్దరికీ గాయాలు….
A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ శివారు ప్రాంతంలో గల జాతీయ రహదారి 44 పై బాల్కొండ నుండి ఆర్మూర్ వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి .బాధితులు మామిడిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.