వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం.
వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం. నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ , మరియు జక్రాన్పల్లి గ్రామాల్లో నిజ-నిర్ధారణ చేసిన ఐ.ఎల్.పి.ఎ బృందం. VDC ల వ్యతిరేకంగా.. బాధితులకు అండగా నిలుస్తామన్న ILPA రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్.…