లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ :
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఒక వ్యక్తి భూమి FTL పరిధిలోకి రాకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈఈ టీ.రవి కుమార్. రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ…