ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.:
*ఆస్తి కోసం తండ్రికి తల కొరివి పెట్టని కొడుకు* మహబూబ్నగర్:ఏప్రిల్ 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా…