*మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం…
*మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు…
*మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపణ…
*ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు.., పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…