Category: సిద్దిపేట జిల్లా

సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ-15 వేల కోళ్లు చచ్చిపోయినయ్.:

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లాలోని తొగుట, మండలం కన్గల్‌ గ్రామంలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు తేల్చారు. బర్డ్‌ ఫ్లూతో కోళ్ల ఫామ్‌లో…

ప్రజా హితం కోరే ప్రజా ప్రభుత్వం ,ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి:

*అడవులు లేకపోతే వర్షాలు లేవు ఆక్సిజన్ లేదు. ఎ9 న్యూస్ మెదక్/సిద్దిపేట ఏప్రిల్ 3: మిత్రులారా పర్యావరణ విత్తలారా, బుద్ధిజీవులారా, మేధావులారా గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని రెండు విశ్వవిద్యాలయాలు ఉస్మానియా యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయం ఈ రెండు కూడా రణరంగ…

బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం:

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక…

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు:

సిద్దిపేట జిల్లా: మార్చి 24 కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద అగ్ని గుండాలను నిర్వహించారు. వీరశైవ…

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు.:

గజ్వేల్‌, మార్చి 20: మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం టులెట్‌ బోర్డు పెట్టారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్‌…

ఉపాధి హామీ పనుల్లో విషాదం:

సిద్దిపేట జిల్లా: జనవరి 30 సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న క్రమంలో పైన ఉన్న పెద్ద పెద్ద బండ…

రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా: మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలని అన్నారు.…

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గృహనిర్బంధం*:

హైదరాబాద్: జనవరి 09 ఫార్ములా ఈ- రేస్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాను న్నారు. ఉదయం 10గంట లకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో…

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం నేడు:

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడలాదేవీలను స్వామి వివాహమాడ నున్నారు.…

కట్టుకున్న భార్యను అడవిలో వదిలేసిన కసాయి భర్త!:

సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15 ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ ఘటన సిద్దిపేట జిల్లా వంటి మామిడి మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.. స్థానికుల…