ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భవ వేడుకలు షాద్ నగర్ పట్టణంలోని ప్రతిభ కాలేజీలో నిర్వహించడం జరిగింది* :
*ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భవ వేడుకలు షాద్ నగర్ పట్టణంలోని ప్రతిభ కాలేజీలో నిర్వహించడం జరిగింది* *జెండా ఆవిష్కరించిన SFI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్* విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు… మంగళవారం…