హీరో అల్లు అర్జున్ అరెస్ట్, 16 రోజుల రిమాండ్:
హైదరాబాద్:డిసెంబర్ 13 ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసు కెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబా ద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన…