Month: September 2023

గణేష్ లడ్డూ లక్కీ డ్రా……..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో గల గణేష్ నిమజ్జనం సందర్భంగా వివిధ గణపతిలో మండపాల వద్ద లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒకే గణపతి దగ్గర ఐదు లడ్డులు లక్కీ డ్రా ద్వారా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్…

సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ నాయకుడు- నవీన్ గౌడ్

నిజామాబాదు జిల్లా A9న్యూస్. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి సహకారంతో SDF నిధుల ద్వారా విడుదలైన 25 కోట్ల రూపాయల నుండి నందిపేట మండలం ఖుదవంద్ పూర్ గ్రామ అభివృద్ధికి 45 లక్షల నిధులను SDF నిధుల ద్వారా…

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెల్పిన సీనియర్ నాయకుడు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ప్రిపి నుండి మగ్గిడి ఖానాపూర్ గ్రామాల వరకు రోడ్లను సాంక్షన్ చేసినందుకు మరియు కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన పసుల రాజు…

బాల్కొండను వణికిస్తున్న డెంగీ.. డెంగీతో ఇద్దరి మృతి

నిజామాబాద్ A9 న్యూస్: . మధుప్రియ . తంగెలపల్లి లక్ష్మి బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తోపారం మధుప్రియ (24), తంగెలపల్లి లక్ష్మి (43) డెంగీతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన వీరు రెండు రోజుల నుంచి

కొండా లక్ష్మణ్ బాపూజి 108వ జయంతి పూలమాలలు వేసిన ఘన నివాళులు…..

నిజామాబాద్ A9 న్యూస్: కొండా లక్ష్మణ్ బాపూజి 108వ జయంతి సందర్బంగా ఆర్మూర్ పట్టణంలోని ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధిగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ తాహేర్ బిన్ హందన్,…

గణేష్ నిమర్జనాన్ని ప్రశాంత వాతావరణంలో చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాలనుసారంగా గురువారం జరగబోయే గణేష్ నిమర్జనం ఏర్పాట్ల కోసం ఆర్మూర్ పట్టణంలో గల గుండ్ల చెరువు మరియు మామిడిపల్లి, పెర్కిట్ సంబంధించిన చెరువులను పరిశీలించడానికి మున్సిపల్ అధికారులతో చైర్మన్ పండిత్…

ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంప్…..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పురపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మరియు మునిసిపల్ సిబ్బందికి హెల్త్ చెకప్ చేయించడం, వారికి కావలసిన మెడిసిన్ ఇవ్వడం జరిగింది.…

నిజామాబాదుకు రానున్న నరేంద్ర మోడీ

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా 3వ తేదీన నిజామాబాదుకు రానున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పెద్దోళ్ల గంగారెడ్డి, బిజెపి నిజామాబాద్ కార్పొరేటర్…

 నందిపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

నిజామాబాద్, సెప్టెంబర్ 27, A9 న్యూస్. ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్…

హిందూ యూత్ క్లబ్ గణేష్ మండపం వద్ద సత్యనారాయణ వ్రతం…

నిజామాబాద్ A9 న్యూస్: -హిందూ యూత్ క్లబ్ గణేష్ మండపం వద్ద సత్యనారాయణ వ్రతం… -క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం.. పాల్గొన్న పైడి సుచరిత రెడ్డి… ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కోటా ర్మూర్ లో గల మున్సిపల్ 6 వ వార్డులో హిందూ…