నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాలనుసారంగా గురువారం జరగబోయే గణేష్ నిమర్జనం ఏర్పాట్ల కోసం ఆర్మూర్ పట్టణంలో గల గుండ్ల చెరువు మరియు మామిడిపల్లి, పెర్కిట్ సంబంధించిన చెరువులను పరిశీలించడానికి మున్సిపల్ అధికారులతో చైర్మన్ పండిత్ వినీత వెళ్ళడం జరిగింది.
అదేవిధంగా నిమర్జన సంబంధించిన అన్ని ఏర్పాట్లను బర్కడేస్, క్రేన్సు, గజయితగాళ్లు, లైటింగ్, జనరేటర్స్ , మొఱ్ఱం అన్ని ఏర్పాటలను చేయడం జరిగింది. అదేవిధంగా గణేష్ నిమర్జన అనేది ప్రశాంత వాతావరణంలో చేయాలని తెలిపారు.