ఛలో LB స్టేడియం:

On: Friday, July 4, 2025 8:28 AM

 

*జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం.

*తేదీ: 04-07-2025, శుక్రవారం.

*స్థలం: LB స్టేడియం, హైదరాబాద్.

*ముఖ్య అతిథి:

*ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు.

కావున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి మరియు పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయగలరని మనవి…

23 Jul 2025

Leave a Comment