అగాపేచర్చ్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ లోక కళ్యాణం కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తిరిగి మూడవరోజు మృత్యువును ఓడించి సజీవుడైన క్రీస్తు సజీవ తత్వాన్ని ఆరాధిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అగాపే చర్చ్ లో ఘనంగా ఈస్టర్…