A9 న్యూస్ ప్రతినిధి జితు భాయ్,
ఇందల్ వాయి ఈరోజు ఇందూర్ జిల్లా శ్రీ వైష్ణవ సంఘం అధ్వర్యంలో రాష్ట్ర వైష్ణవ సంఘ రజతోత్సవ వేడుక ల సమాయత్తం సభ లో భాగం గా కందాలై కందలై రాజగోపాల చారి గారికి, జ్యోతిష్య విభాగం లో విశిష్ట వ్యక్తిగా పురస్కారం, దక్కింది ఆయనకు గౌరవ పద నిఘంటువు నిర్వచనాలు ముఖ్యమైనవి అభినందిస్తూ ఆయనకు శాలువాలతో సన్మానించి అవార్డుల గ్రహీతగా ఆయనను అభినందించారుమాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమాన్ సముద్రాల వేణుగోపాల్ చారీ గారి కరకమల మీదుగా అందుకోవడం జరిగింది,పాల్గొన్న వారు జిల్లా సంఘా అధ్యక్షులు శ్రీమాన్ శ్యామ సుందర చారీ కార్యదర్శి కండలై నాగరాజు రాష్ట్ర సంఘ్ గౌరవ సలహాదారులు శ్రీమాన్ చిలుక మర్రి లక్ష్మి నాథా చార్యులు ప్రముఖ ప్రపంచ సంగీత విద్వాంసులు శ్రీ మా న్ రామా చారీ మరియు రాష్ట్ర సంఘ్ మరియు జిల్లా శ్రీ వైష్ణవ సంగ సభ్యులుపాల్గొన్నారు