జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026కు దరఖాస్తుల ఆహ్వానం…..

On: Thursday, June 18, 2026 1:52 PM

 

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026.

అర్హులు: ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు (HMలు).

సేవా అర్హత: కనీసం 10 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.

చివరి తేదీ: 13 జూలై 2026.

ఎంపిక ప్రక్రియ: జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల పరిశీలన అనంతరం జాతీయ జ్యూరీ తుది ఎంపిక చేస్తుంది.

సూచన: అర్హత కలిగిన ఉపాధ్యాయులు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్య కమిషనర్ సూచించారు.

18 Jun 2026

Leave a Comment