గణనాథునికి 56 రకాల వంటకాలు ….

On: Tuesday, September 2, 2025 5:51 AM

 

సంగారెడ్డి జిల్లా

సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సోమవారం రాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ పూజారి అశోక్ స్వామి, మహిళలు భక్తులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా మణులు 56 రకాల వంటకాలను అందంగా అలంకరించి, అనంతరం భక్తి పాటలతో ఆ విఘ్నేశ్వరుని పూజించిన అనంతరం తెచ్చిన 56 రకాల వంటకాలని ప్రసాదంగా వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బసవ యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

15 Mar 2026

Leave a Comment