డిచ్ పల్లి బస్సు స్టాండ్ లో కండక్టర్ ను మర్చిపోయిన బస్సు డ్రైవర్ “A9 న్యూస్ ప్రతినిధి జిత్తు భాయ్,
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో డిచ్ పల్లి బస్ స్టాండ్ లో బస్ డ్రైవర్ కండక్టర్ ని మర్చిపోయారు.కండక్టర్ పరిస్థితి బస్టాండ్ కు వచ్చిన ఒక ద్విచక్ర వాహనము గమనించిన కండక్టర్ అతనిని సహాయం కోరి బైక్ వారిని .AP 29 Z 1546 గల బస్సు అతను కండక్టర్ రైల్వే స్టేషన్ వద్ద బస్సు ఉందని తనను రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేయగలవని కోరడంతో ఆయన వెంటనే కండక్టర్ ని బైకుపై తీసుకువెళ్లి అక్కడ వదిలేయడంతో నవ్వులతో బస్సు ప్రయాణికులు, ఇది పరిస్థితి డ్రైవర్ ది ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి అయినా కూడా పరిస్థితి మారడం లేదు ప్రైవేటు బస్సులు కావడంతో అవగాహన కనుమరుగయ్యింది ఇకనుంచైనా కండక్టర్ల పరిస్థితి వేచి చూడాలి