Month: February 2025

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈటెల రాజేందర్:

– రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు – ఉద్యమ సమయంలో కేసీఆర్ తర్వాత స్థానం – బీసీ నాయకుడుగా ప్రతిపక్షాలను ధీటుగా పోరాటం – షార్ట్ లిస్ట్ లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు హైదరాబాద్ న్యూస్ డెస్క్ ;…

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి:

*సహించేదిలేదన్నఎమ్మెల్సీ కవి నాగర్ కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 28 నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు గురువారం రాత్రి వీరంగం సృష్టించారు. మండలంలోని సాతా పూర్‌లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికిపాల్పడ్డారు. బీఆర్‌ఎస్‌…

నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్:

భద్రాది జిల్లా : ఫిబ్రవరి 28 ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దండుపేట కాలనీ లో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది, ఇంటి నిర్మాణ…

రైల్లో హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్:

హైదరాబాద్:ఫిబ్రవరి 28 ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ హైద రాబాద్ కు చేరుకున్నారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేష న్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీ సీసీ అధ్యక్షుడు…

హెచ్సీయూలో కుప్పకూలిన భవనం:

హెచ్సీయూలో కుప్పకూలిన భవనం తెలంగాణ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలిపోయింది. శిథిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకోగా సహాయక సిబ్బంది రక్షించారు. అయితే, కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి…

స్థానికేతర కోట తెలంగాణ కే:

హైదరాబాద్:ఫిబ్రవరి 28 తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు తున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను…

ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి:

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి…

తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత….

తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత…. శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమం సందర్భంగా ప్రిన్సిపల్ ముత్తుస్వామి…. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తల్లిదండ్రులను గౌరవించడం పిల్లల బాధ్యత అని తెలియపరచుతూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల లో…

తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ:

హైదరాబాద్:ఫిబ్రవరి 21 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తాజా బదిలీల్లో పలు వురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిం చడంతో పాటు,…

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం:

హైదరాబాద్:ఫిబ్రవరి 21 బి ఆర్ ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ట్లుగా తెలుస్తోంది.మాగంటి గోపీనాథ్ గతకొద్ది రోజులు గా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో…