హెచ్సీయూలో కుప్పకూలిన భవనం

 

తెలంగాణ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలిపోయింది. శిథిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకోగా సహాయక సిబ్బంది రక్షించారు. అయితే, కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *