ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటాఆర్మూర్ – పెర్కిట్ కు చెందిన చిట్యాల నిత (16) అనే బాలిక కడుపు నొప్పి బాధ భరించలేక మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుండి దుంకి ఆత్మహత్య పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.