Month: February 2024

శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫేర్

ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బుదవారం నాడు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని సైన్స్ ఎక్స్పో ని నిర్వచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.జి.ప్రకాష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…

భీమ్ గల్ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ పట్టణం లో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం…

క్రమ శిక్షణ తోనే విద్య ప్రథమ అధికారి

బాల్కొండ A9 న్యూస్, ప్రతినిధి ఫిబ్రవరి 28: విద్యార్థి దశలోనే క్రమ శిక్షణ తోనే విద్య అవలంబిస్తుందని యన్.సి.సి (ఆర్మీ) ప్రథమ అధికారి నర్సింగ్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో భుదవారం మదర్ థెరిస్సా ఉన్నత పాటశాలలో…

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ని కలిసిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్

ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి ఫిబ్రవరి 28: ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు భారత్చంద్ర మల్లయ్య, సెక్రెటరీ విద్య ప్రవీణ్ పవార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడం…

బాల్కొండ మండల కేంద్రం లో ఉరి వేసుకొని మహిళా మృతి –అత్త మామ భర్త, మృతికి కారకులని ఆమె బంధువుల ఆరోపణ

A9 న్యూస్ కి స్వాగతం: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని వివాహిత మృతి ఉద్రిక్తత బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో వివాహిత ధర్మాయి లావణ్య (31) బుధవారం ఉదయం సొంత ఇంట్లో వురి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.…

కాసులు పెట్టి కొన్న కడుపు నింపని భూవివాదం

A9 న్యూస్ ప్రతినిధి,బాల్కొండ నియోజకవర్గం 2024-02- మంగళవారం హెడ్డింగ్ కాసులు పెట్టి కొన్న కడుపు నింపని భూవివాదం సికింద్రాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం రెండు ఎకరాల భూమి కోనేరు బాలగంగాధర్ కొనుగోలు చేయగా అట్టి భూమిని సాగు చేయనీయకుండా…

బాన్సు వాడ పట్టణం లో జంతువులు ఎముకలతో నూనె తయారు చేస్తున్న ముఠా ను పట్టుకున్న పోలీసులు

బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో రోడ్డులోని ఒక వ్యక్తి ఇంట్లో జంతువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని సమాచారం మేరకు మంగళవారం పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, విచారించగ వస్తావేమనని తేలింది. నిందితుల ఇంటి…

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకుచెయ్యిత్తినప్పుడు లిఫ్ట్ ఇచ్చి సహకరించండి ===మొండి అశోక్

రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు వారు చేతు ఎత్తి లిఫ్ట్ అడిగితే వారికి లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రానికి సమయానికి చేరేలా సహకరించండి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలి .. రేపటి భవిష్యత్…

బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం పోరాడుదాం

A9 న్యూస్ ప్రతినిధి: బీడీ కార్మికుల ఉపాధి భద్రత కోసం, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ కార్మికులకు పిలుపును ఇచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ స్వర్ణోత్సవ సంవత్సర ముగింపు సభ…

ఆర్మూర్ మామిడి పల్లి లో కాంగ్రెస్ వినయ్ రెడ్డి పర్యటన

ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి: ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని మామిడిపల్లి లో 8 మరియు 9వ వార్డులలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వార్డులోని పలు సమస్యలను పరిశీలించడం జరిగింది. కాలనీ వాసుల సమస్యలను అడిగి…