కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి సన్మానం
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ ప్రజల కష్టాలతో పాటు, తెలంగాణ లోని గల్ఫ్ కార్మికుల కష్టాలను అసెంబ్లీ లో ప్రస్థావించి పెద్ద ప్రజలను, గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని, అర్ముర్ అసెంబ్లీ పరిధిలో విద్యార్థుల యొక్క వసతి గృహాలు చాలా ఆధ్వనంగా…