A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండలంలోని హరిపుర్ గ్రామ విడిసి సభ్యులు. మహిళా సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి. ఎస్కే చిన్నారెడ్డి లను. ఆయన నివాసంలో పీవీఆర్. భావనం లో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం చేపూర్ కు ఆమ్లెట్ గ్రామమైన హరిపూర్ గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు గత ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీ ప్రకటించినప్పటికీ ఇంతవరకు గెజిట్ ఇవ్వలే ఇవ్వలేకపోయారని వినయ్ కుమార్ రెడ్డికి వివరించారు. హరిపురం గ్రామస్తుల 5oఏళ్ల కలను మీ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెరవేర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాధికారులతో మాట్లాడి మీ కళను సాకారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని వారు భరోసా ఇచ్చారు. దీంతో గ్రామస్తుల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ ప్రతినిధులు, పిల్లి అనిత, లాస్య, బూరుగు తిరుమల, ఏనుగుంటీ లత, గ్రామ విడిసి అధ్యక్షుడు సుంకపాక రవి, సెక్రెటరీ పోష గౌడ్, కోశాధికారి జోరిగే నవీన్, మాజీ విడిసి అధ్యక్షుడు రాజా గౌడ్, కుమ్మరి సత్తయ్య, బండ గంగాధర్, శ్రీరామ్ఆనంద్, శ్రీకాంత్, ఆది, శ్రీను తదితరులు పాల్గొన్నారు.