A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ రంగన్న 16వ వార్డు అంగడి బజార్లో చెట్లు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ వి ప్రసాద్, వార్డ్ ఆఫీసర్ టీ నర్సయ్య, పోహర్ వాణి, ఆర్పి, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, నలిని పాల్గొన్నారు.

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *