Month: August 2024

ఎయిర్ పోర్ట్ ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన :అనిల్ ఈరవత్రి

ఎయిర్ పోర్ట్ ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్ ఈరవత్రి . సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :ఆగస్టు 31 గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లే వారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని పై అంతస్తు లోని డిపార్చర్స్…

బారివర్షాల నేపథ్యం లో అధికారులు అప్రమత్తం గా ఉండండి :అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి * త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి * సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 31:సదాశివ్ A9: న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ…

లిల్లీపుట్ పాఠశాలలో ఫ్లవర్స్ డే సెలబ్రేషన్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: లిల్లీపుట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఫ్లవర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ వివిధ రకాల పువ్వులతో తరగతి గదిని అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ…

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు. ఇప్పటికే వార్డుల వారీగా తుది దశకు ఓటర్ల జాబితా ప్రక్రియ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన…

120 గురుకుల భవనాల నిర్మాణం: డిప్యూటీ సీఎం భట్టి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: 120 గురుకుల భవనాల నిర్మాణం: డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది రూపాయలు 5వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.…

పట్టించుకోని ఆర్మూర్ మున్సిపల్ అధికారులు….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్లో కుక్కలు కోతులతో ప్రజలు భయపడుతున్నారు ఎక్కడ వెళ్లిన కుక్కల బాధ ఎదురవుతుంది. కుక్కలకు కొట్టిన అవి పై గజ్జి కరుస్తున్నాయి ఆర్మూర్ మున్సిపాలిటీ వాళ్లు ఎలాంటి చర్య కూడా తీసుకోవడం లేదు ప్రజలు ఇంటి…

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

A9 న్యూస్ ప్రతినిధి బోధన్: గ్యాస్ సిలిండర్ పేలి సాలూర గ్రామంలో ఓ ఇల్లు దహనమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయి. భారీగా అగ్ని జ్వాలలు ఎగిసిపడడంతో సిలిండర్…

ఏటీఎం చోరీకి యత్నం…

A9 న్యూస్ ప్రతినిధి అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉన్న ఎస్బీఐ వారి ఏటీఎంలో చోరీకి గురువారం రాత్రి యత్నం జరిగింది. వన్ టౌన్ సిఐ సునిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి స్ధానిక శాంతినగర్…

స్తంభాలపై కుప్పలుతెప్పలుగా ఉన్న వైర్లు తొలగింపు

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: స్తంభాలపై కుప్పలుతెప్పలుగా ఉన్న వైర్లు తొలగింపు పట్టణాలు, మండలాలు, గ్రామాలలో విద్యుత్ స్తంభాల పై కుప్పలుతెప్పలుగా పోగైన వైర్ల తొలగింపు పై అధికారులు ఫోకస్ పెట్టారు. టీజీ టీడీపీ, సీఎండీ ముషారఫ్ ఫారుఖీ ఆదేశాలతో స్తంభాలపై…

వివాహితను కాపాడిన పోలీసులు….

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: వివాహితను కాపాడిన పోలీసులు బాసర గోదావరి నదిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహితను బాసర పోలీసులు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బొంకన్ పల్లి గ్రామానికి…