A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు.

ఇప్పటికే వార్డుల వారీగా తుది దశకు ఓటర్ల జాబితా ప్రక్రియ.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం..

ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరణ.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *