A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ ప్రజల కష్టాలతో పాటు, తెలంగాణ లోని గల్ఫ్ కార్మికుల కష్టాలను అసెంబ్లీ లో ప్రస్థావించి పెద్ద ప్రజలను, గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని, అర్ముర్ అసెంబ్లీ పరిధిలో విద్యార్థుల యొక్క వసతి గృహాలు చాలా ఆధ్వనంగా ఉన్నాయని, నిరు పేదలకు పక్క ఇండ్లు కావాలని, నిజమైన లబ్ది దారులకు ప్రభుత్వ పథకాలు అందాలని, నిజాయితీగా, నీతివంతమై పాలన కొనసాగాలని అసెంబ్లీ లో ప్రస్థావించిన సందర్భంగా మరియు గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ప్రచారం లో భాగంగా ప్రజలు, బీజేపీ నాయకులు అర్ముర్ పట్టణం లో కొన్ని వార్డ్ లలో మంచినీటి కొరత బాగా ఉందని తెలుపడం వాళ్ల నేడు అమృత్ 2 స్కీమ్ లో అర్ముర్ పట్టణానికి దాదాపు 43 కోట్లు మంజూరి చేసిన శుభ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో శాలువాతో ఎమ్మెల్యే నివాసం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని సన్మానిoచడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో బీజేపీ పట్టణధ్యక్షులు ఉదయ్, ఆకులరాజు, జక్కం పోశెట్టి, వేణు, యుగేందర్, ప్రకాష్,లింగన్న, సంజీవ్, నాయకులు పాల్గొన్నారు…
కలిగొట గంగాధర్ మాట్లాడుతూ…
నేటి రోజుల్లో నిజాయితీ, నిస్వార్థం కలిగిన ప్రజా ప్రతినిధులు ఉండడం చాలా అరుదు, నిజాయతి కి, నిస్వార్థ సేవకు కేరఫ్ అడ్రెస్స్ గా మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉండడం మన అదృష్టం అని, అర్ముర్ అసెంబ్లీ అభివృద్ధి పైడి రాకేష్ రెడ్డి తోనే సాధ్యం అని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ది దారులకు అందించడానికి కంకణం కట్టుకున్నారని, పేదల కష్టాలు తొలగి పోతాయని, అసెంబ్లీ లో పేదల పక్షాన తన గొంతు వినిపించి ప్రజల మన్నానాలు పొందరని, గల్ఫ్ కార్మికుల కష్టాలను సైతం అసెంబ్లీలో ప్రస్థావిOచి ప్రపంచం లో ఉన్నా గల్ఫ్ కార్మికుల మనసు దొచరని, ప్రపంచం లో ఉన్నా గల్ఫ్ కార్మికులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు, పాల భిషేకలు చేశారాని, అర్ముర్ ఎమ్మెల్యే గా పైడి రాకేష్ రెడ్డి గెలువడం ముఖ్యంగా ప్రజల అదృష్టం అని తెలిపారు. అర్ముర్ పట్టణలోని అమృత్ 2 స్కీమ్ లో 43 కోట్లు మంజూరి చేసి మంచినీటి కొరత ను తిరుస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణధ్యక్షులు ద్యాగ ఉదయ్, ఆకుల రాజు, జక్కం పోశెట్టి, వేణు, యుగేందర్, ప్రకాష్, కిరణ్, లింగన్న, సంజీవ్, బీజేపీ జిల్లా అధికారప్రతినిధి అనిల్, బీజేపీ నాయకులు కుమార్, పాల్గొన్నారు.