జర్నలిస్ట్ లను దూషించిన ఎస్సై
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *జగిత్యాలలో ఎస్సైగా విధులు.. ఆర్మూర్ లో జర్నలిస్టులుగా పనిచేస్తున్న గోలి పురుషోత్తం, పార్ధేం సంజీవ్, మేకల దినేష్ లను జగిత్యాల లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జక్కం రవీందర్ బూతు మాటలతో తిట్టి బెదిరించినందున కేసు…