నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి గ్రామములో హెడ్ కోటర్ గల. జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో ఎస్ ఎస్ సి పరీక్షలు నూతనంగా చదువుల తల్లి సరస్వతి దేవికి పూజలు చేసి ఆమెకు కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేసి సెంటర్ ను ప్రారంభించారు దీనికి కృషిచేసిన గ్రామ ఎంపీటీసీ సుధాకర్ మరి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ మాజీ సర్పంచ్ పాశంకుమార్ మాజీ వైస్ ఎంపీపీ ముత్తన్న మరియు వీడీసీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ఇందల్వాయి హై స్కూల్ కొరకు ఇచ్చినటువంటి నిధులు వలనే నేడు ఎస్ఎస్సీ సీ సెంటర్ ఇందల్ వాయి కి రావడానికి ముఖ్య కారణమని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీటీసీ సుధాకర్ వాపోయారు అలాగే ఈ సెంటర్ ను తప్పకుండా మంచి విద్యతో ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంచి విద్యను బోధించిన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు విద్యను అందించారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసిన సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ. సొసైటీ చైర్మన్. ఉప సర్పంచ్. మాజీ సర్పంచ్ పాశంకుమార్ మాజీ వాయిస్ ఎంపీపీ ముత్తన్న చైర్మన్. హై స్కూల్ చైర్మన్. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ పాల్గొన్నారు