ఇందల్వాయి సొసైటీ జనరల్ బాడీ మీటింగ్
A9 న్యూస్ ప్రతినిధి
జిత్తూ భాయ్
ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో
సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది అనంతరం సీఈవో రతన్ మాట్లాడుతూ సొసైటీ ఒక లాభాలు లావాదేవీలు మరియు ట్రాక్టర్స్ యొక్క రుణాలు టూవీలర్ యొక్క రుణాలు కొరకు చర్చించడమైనది అదేవిధంగా క్రాప్ లోన్లపై చర్చించడం అయినది అనంతరం సీఈవో రతన్ జరిగిన లావాదేవీల మీద లెక్కల విషయాల్లో వస్తే చదివి వినిపించారు అనంతరం చైర్మన్ గోవర్ధన్ మాట్లాడుతూ మన సొసైటీ యొక్క లావాదేవీలకు వస్తే ఈసారి మన సొసైటీ లాభాల నడుస్తుందని ఆయన అన్నారు ప్రతి ఒక డైరెక్టర్ సహకారం వల్లనే ముందుకు సాగుతుందని చైర్మన్ అన్నారు ఖాతాదారులకు వస్తే అప్పటికి ఇప్పటికి ఖాతాలు పెరిగినయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీఈవో రతన్ డైరెక్టర్ మల్లారెడ్డి నామాల గంగారాం రామ్ రెడ్డి తాళ్ల రాజేందర్ లోకనీ గంగమని సుధాకర్ నాయక్ చందర్ నాయక్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు