Month: December 2023

అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక సాయం

నిజామాబాద్ A9 న్యూస్: డిచ్పల్లి మండల్ సుధపల్లి గ్రామానికి చెందిన షేక్ రజియా అనే అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకొని ఆమెకు లెన్స్ ప్రాబ్లం వల్ల బాధపడుతుంది అని కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి…

ఆర్మూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…

ఆర్టిసి బస్ కు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

కామారెడ్డి A9 న్యూస్: కామారెడ్డి నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉగ్రవాయి దగ్గర అతివేగంతో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టబోయింది ఆర్టిసి బస్సు డ్రైవర్ యాదగిరి చాకచక్యంగా బస్సు నడపడం వల్ల ఆర్టిసి బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులను…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అభయహస్తం ప్రజా పాలన అనే కార్యక్రమంలో ప్రతి వార్డులో ప్రజాపాలన కౌంటర్లను…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా : మున్సిపల్ కమీషనర్ కు పిర్యాదు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన…

నందిపేట్ మండల కేంద్రంలో ఘనంగా 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం…

గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా…

హైదరాబాద్‌ A9 న్యూస్: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783…

బడ్జెట్ రూపకల్పన జరగాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ A9 న్యూస్: హైదరాబాద్: 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు,…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీల దరఖాస్తులకు ఏం కావాల్నో తెలుసా.? ఎలా నింపాలి తెలుసా.?

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల దరఖాస్తుకు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఫారల వివరాలు దరఖాస్తుదారు ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు (జత చేయాలి), ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, గ్యాస్…

భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన్ కు విశిష్ట స్పందన

నిజామాబాద్ జిల్లా a9న్యూస్ : భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన్ కు విశిష్ట స్పందన లభిస్తుంది కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన విశిష్ట స్పందన లభిస్తుంది ప్రతి బుధవారం హెల్త్ డిపార్ట్మెంట్…