నిజామాబాద్ A9 న్యూస్: 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అభయహస్తం ప్రజా పాలన అనే కార్యక్రమంలో ప్రతి వార్డులో ప్రజాపాలన కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారుల సమక్షంలో నేరుగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఎలాంటి దళారీ ల చేతులకు వెళ్లకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది హర్షనీయం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ 10 రోజులు ప్రతి చోటా పర్యవేక్షిస్తూ అందరికీ అందేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునివ్వడంతో ఈరోజు ఆర్మూర్ 10 వ వార్డులో కౌన్సిలర్ కొంతo మంజుల మురళీధర్ గారు మరియు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మేము మా యొక్క ప్రజాపాలన కౌంటర్ వద్ద ప్రజలకు సహకరిస్తూ ఇలా జనవరి 6 వ తారీకు వరకు ఈ అవకాశాన్ని అందరికీ చేరేలా ముందుంటామని తెలియపరుస్తున్నాము దయచేసి లబ్ధిదారులoదరూ సద్వినియోగం చేసుకోగలరని మా మనవి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *