తెలంగాణ A9 న్యూస్:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల దరఖాస్తుకు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఫారల వివరాలు దరఖాస్తుదారు ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు (జత చేయాలి), ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్, గ్యాస్ ఏజెన్సీ పేరు, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సర్వే సంఖ్య, విస్తీర్ణం, వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డు నంబర్, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్, కావలసినవి ఇవే….